Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖర్చి పూజ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   ర్చి పూజ వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు త్రిపుర ముఖ్యమంత్రి ప్రొఫెసర్‌ (డాక్టర్‌) మాణిక్‌ సాహా ట్వీట్‌కు స్పందనగా పంపిన సందేశంలో:

   “ఖర్చి పూజ సందర్భంగా నా శుభాకాంక్షలు. ఈ వేడుకల సమయంలో చతుర్దశ దేవతల కృపాకటాక్షాలు సదా మీకు లభించాలని ప్రార్థిస్తున్నాను. ఈ పర్వదినం నాడు అందరూ శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

***

DS