Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్వాల్‌కామ్ సి.ఈ.ఇ.ఒ. శ్రీ క్రిస్టియానో అమోన్‌ తో సమావేశమైన – ప్రధానమంత్రి

క్వాల్‌కామ్ సి.ఈ.ఇ.ఒ. శ్రీ క్రిస్టియానో అమోన్‌ తో సమావేశమైన – ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు క్వాల్‌కామ్ సి.ఈ.ఓ. శ్రీ క్రిస్టియానో అమోన్‌ ను కలిశారు.

భారతదేశ టెలికమ్యూనికేషన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో అందించే పెట్టుబడి అవకాశాల గురించి, వారు, ఈ సమావేశంలో చర్చించారు.  ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ రూపకల్పన, తయారీ (ఈ.ఎస్.డి.ఎం) కోసం ఇటీవల ప్రారంభించిన ఉత్పత్తి తో అనుసంధానమైన ప్రోత్సాహక పథకం (పి.ఎల్.ఐ) తో పాటు భారతదేశంలో సెమీ కండక్టర్ సరఫరా వ్యవస్థ లో అభివృద్ధి గురించి కూడా వారు చర్చించారు.   భారతదేశంలో స్థానిక ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ ను నిర్మించే వ్యూహాలపై కూడా వారు చర్చించారు.

 

*****