Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన  శ్రమికుల ను సత్కరించి న ప్రధాన మంత్రి

క్రొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన  శ్రమికుల ను సత్కరించి న ప్రధాన మంత్రి


పార్లమెంటు నూతన భవనాన్ని నిర్మించిన శ్రమికుల తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న భేటీ కావడం తో పాటు వారి ని సత్కరించారు కూడాను. వారు అందించినటువంటి తోడ్పాటు కు శాశ్వతత్వాన్ని సంతరించాలనే ఉద్దేశ్యం తో నూతన పార్లమెంటు భవనం లో క్రొత్త గేలరీ ని ఏర్పాటు చేయడమైంది.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

 

‘‘ఈ రోజు న, మనం మన పార్లమెంటు నూతన భవనాన్ని ప్రారంభించుకొంటున్న తరుణం లో, మనం శ్రమికుల ను వారి యొక్క అలుపు ఎరుగని అటువంటి సమర్పణ భావాని కి మరియు పనితనాని కి గాను సమ్మానించు కొంటున్నాం.’ అని పేర్కొన్నారు.