Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రిస్మస్‌ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు


   క్రిస్మస్‌ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సందేశంలో-

   “ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు! సేవ, కరుణ, నమ్రతలకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన ఏసుక్రీస్తు జీవితం, ఆయన ఉన్నత ప్రబోధాలను మనం గుర్తుచేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని.. ఎల్లెడలా సామరస్యం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

***

DS/SH