Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

క్రికెట్క్రీడాకారుడు శ్రీ  మొహమ్మద్ శమీ త్వరగా పునఃస్వస్థులు కావాలని కోరుకున్న ప్రధాన మంత్రి


క్రికెట్ క్రీడాకారుడు శ్రీ మొహమ్మద్ శమీ త్వరగా పునఃస్వస్థులై మంచి ఆరోగ్యాన్ని తిరిగి పొందాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

 

శ్రీ మొహమ్మద్ శమీ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో, తన కు కాలి మడమ వెనుక గట్టిగా ఉండే స్నాయువు కు శస్త్ర చికిత్స జరిగిందని తెలియజేశారు.

 

ఎక్స్ హేండిల్ లో శ్రీ మొహమ్మద్ శమీ నమోదు చేసిన సందేశానికి ప్రధాన మంత్రి జవాబిస్తూ –

‘‘శ్రీ @MdShami11, మీరు త్వరగా కోలుకొని చక్కని ఆరోగ్య వంతులు అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. మీ వ్యక్తిత్వాన్నుండి వేరు చేయలేని భాగం గా ఉన్నటువంటి సాహసం యొక్క అండ తో, ఈ గాయాన్ని అధిగమిస్తారన్న నమ్మకం నాలో ఉంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/ST