Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొహిమా లో జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాని కి హాజరైన ప్రధానమంత్రి

కొహిమా లో జరిగిన పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమాని కి హాజరైన ప్రధానమంత్రి


నాగాలాండ్ ముఖ్యమంత్రి శ్రీ నెఫ్యూ రియో మరియు ఆయన మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నేను శ్రీ @Neiphiu_Rio గారు మరియు ఆయన మంత్రివర్గం యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను. యువ మంత్రుల తో పాటు అనుభవం కలిగిన మంత్రులతో కూడి ఉన్నటువంటి ఈ జట్టు నాగాలాండ్ లో సుపరిపాలన తాలూకు బాట లో నిరంతరం సాగిపోతూ మరి ప్రజల ఆకాంక్షల ను నెరవేరుస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు అందరికి నా శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.