Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కొలంబో కు చేరుకొన్న ప్రధాన మంత్రి; సీమ మలాక దేవాలయాన్ని ఆయన సందర్శించారు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం కొలంబో కు చేరుకున్నారు. శ్రీ లంక ప్రధాని శ్రీ రానిల్ విక్రమసింఘె, ఇంకా ఇతర సీనియర్ మంత్రులు విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

ఆ తరువాత ఇరువురు ప్రధానులు సీమ మలాక దేవాలయానికి వెళ్లారు. అక్కడ ఆలయ ప్రధాన సాధువు, ఇతర మాననీయ వ్యక్తులు వారికి స్వాగతం పలికారు.

దేవాలయ దైవపీఠం వద్ద ప్రధాన మంత్రి పుష్పాలను సమర్పించారు. వేసాక్ డే ను పురస్కరించుకొని దీపాలను వెలిగించేందుకు ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు ప్రధాని శ్రీ విక్రమసింఘె లు కలిసి ఒక మీటను నొక్కారు. అనంతరం రంగు రంగుల దీపాల ప్రదర్శన, బాణసంచా ప్రదర్శన చోటుచేసుకొన్నాయి.