Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘కేరళ ప్రజల కు ‘కేరళ పిరవి దినం’ తాలూకు శుభాకాంక్షలు.  మనోజ్ఞమైన పరిసరాలు మరియు కష్టించి పని చేసే తత్వం గల ప్రజల వల్ల కేరళ బహుదా ప్రశంసల కు నోచుకొంటోంది.  కేరళ ప్రజలు వివిధ ప్రయాసల లో సఫలం అవుదురు గాక’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH