Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్ వ్యాసాన్నిశేర్ చేసిన ప్రధాన మంత్రి


‘అనిశ్చితి తో నిండినటువంటి ప్రపంచం లో ఆశ ను రేకెత్తిస్తున్న భారతదేశం యొక్క యువత’ అనే శీర్షిక తో సమాచార, ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకుర్ వ్రాసిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో –

‘‘కేంద్ర మంత్రి శ్రీ @ianuragthakur ‘అనిశ్చితి తో నిండినటువంటి ప్రపంచం లో భారతదేశం యొక్క యువత ఆశ ను రేకెత్తిస్తోంది..’ అంటూ ఒక ఆర్టికల్ ను వ్రాశారు.. దానిని నమో ఏప్ (NaMo App) మాధ్యం ద్వారా timesofindia.indiatimes.com/india/speakingను సందర్శించి తప్పక చదువగలరు.’’ అని పేర్కొంది.