Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కేంద్రమాజీ మంత్రి మరియు ప్రముఖ న్యాయవాది శ్రీ శాంతి భూషణ్ మరణం పట్ల సంతాపాన్నితెలిపిన ప్ర‌ధాన మంత్రి


కేంద్ర మాజీ మంత్రి మరియు ప్రముఖ న్యాయవాది శ్రీ శాంతి భూషణ్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

శ్రీ శాంతి భూషణ్ గారి ని న్యాయ రంగానికి చేసిన సేవల కు గాను మరియు ఆదరణ కు నోచుకోకుండా ఉండిపోయినటువంటి వర్గాల వారి పక్షాన వాదించడం పట్ల ఆయన చూపినటువంటి మక్కువ కు గాను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన మనలను వీడి వెళ్లిపోవడం బాధ ను కలిగించింది.

ఆయన కుటుంబానికి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

***

DS/SH