Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కె.కామరాజ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శ్రీ కె కామరాజ్ జయంతి సందర్భంగా

ఆయన స్మృతి కి ఘనంగా నివాళులు అర్పించారు.

‘‘కామరాజ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను. కామరాజ్ భారతదేశ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు. సామాజిక సాధికారతకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యత మనందరికీ మార్గదర్శక శక్తి. పేదరిక నిర్మూలన, ప్రజాసంక్షేమంపై ఆయన దార్శనికతను నెరవేర్చేందుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం‘‘అని.

ప్రధాన మంత్రి ట్వీట్ చేశారు.

 

***

DS/AK