Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కెప్టెన్ శ్రీ విజయకాంత్ కు హృద‌యపూర్వకమైన శ్రద్ధాంజలి ని సమర్పించిన ప్రధాన మంత్రి


కెప్టెన్ శ్రీ విజయకాంత్ కన్నుమూసిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు హృద‌యపూర్వకమైన శ్రద్ధాంజలి ని సమర్పిస్తూ, ఈ క్రమం లో ప్రధాన మంత్రి తన మనోభావాల కు అక్షర రూపాన్ని ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘శ్రీ విజయకాంత్ గారు మరణించడం తో, అనేక మంది వారు అత్యంత అభిమానించేటటువంటి తార ను కోల్పోయారు మరి చాలా మంది వారి ప్రియతముడైన నేత ను కోల్పోయారు. అయితే నేను మాత్రం ఒక ప్రియ మిత్రుడి ని కోల్పోయాను. కెప్టెన్ ను గురించిన కొన్ని ఆలోచనల ను మరియు ఆయన ఎందుకు విశిష్టమైనటువంటి వ్యక్తో చాటిచెప్పే నా యొక్క ఆలోచనల ను అక్షరబద్ధం చేశాను.’’

https://www.narendramodi.in/a-tribute-to-captain

 

 

 

 

 

 

***

DS/TS