Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కెన్యా పూర్వ ప్రధాని శ్రీ రాయ్ లా అమోలో ఒడింగా తో భేటీ అయిన ప్రధాన మంత్రి

కెన్యా పూర్వ ప్రధాని శ్రీ రాయ్ లా అమోలో ఒడింగా తో భేటీ అయిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కెనడా పూర్వ ప్రధాని శ్రీ రాయ్ లా అమోలో ఒడింగా తో ఈ రోజు న భేటీ అయ్యారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నా మిత్రుడు, కెనడా పూర్వ ప్రధాని శ్రీ రాయ్ లా అమోలో ఒడింగా ను కలుసుకొన్నందుకు చాలా ఆనందం గా ఉంది. భారతదేశం లో, కెన్యా లో ఆయన తో గతం లో నేను జరిపిన మాటామంతీ నాకు గుర్తు కు వచ్చాయి.

భారతదేశానికి, కెన్యా కు మధ్య ప్రగాఢ ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి; మరి మన బంధాల ను ఇక ముందు మరింత గా బలపరచుకోవడాన్ని మనం స్వాగతిద్దాం.’’ అని పేర్కొన్నారు.

 DS/VJ