Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కృత్రిమ మేధలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోంది: ప్రధానమంత్రి


కృత్రిమ మేధలో భారత్ గణనీయమైన ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తోందన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోద భారత్ లో పెట్టుబడులు పెట్టాలనీతిరుగులేని దేశ యువశక్తి పై నమ్మకం ఉంచమని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు.

గూగుల్ల్ఫాబెట్ సంస్థల సీఈఓ శ్రీ సుందర్ పిచెయ్ తో సమావేశం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానిసామాజిక మాధ్యమం ‘ఎక్స్’ పై శ్రీ పిచెయ్ చేసిన పోస్టుకు ఇలా స్పందించారు:

@sundarpichai మిమ్మల్ని కలిసినందుకు ఆనందిస్తున్నానుఎఐ రంగంలో భారత్ గొప్ప ప్రగతిని సాధిస్తూ నూతన సాంకేతికతను ప్రజా సంక్షేమానికై వినియోగిస్తోందిమా దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ, మా యువశక్తిపై నమ్మకం ఉంచాలనీ ప్రపంచ దేశాలకి విజ్ఞప్తి చేస్తున్నాం!”