Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కువైట్ లో 101 ఏళ్ల మాజీ ఐఎఫ్ఎస్ అధికారిని కలవనున్న ప్రధానమంత్రి


తనకు అందిన ఓ అభ్యర్థనపై స్పందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.. శనివారం కువైట్ లో జరిగే భారతీయ సంతతి ప్రజలతో జరిగే సమావేశం సందర్భంగా 101 ఏళ్ల వయస్సున్న మాజీ ఐఎఫ్ఎస్ అధికారి శ్రీ మంగళ్ సైన్ హండాను కలవబోతున్నారుఇందుకోసం తాను ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

‘‘తప్పకుండానేడు కువైట్ లో @MangalSainHanda  గారిని కలవడం కోసం ఎదురుచూస్తున్నాను’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆయన పేర్కొన్నారు

 

 

***

MJPS/VJ