Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కులగురు స్వామి రాజర్షి ముని కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధానమంత్రి 


లకులీశ్ పరంపర లోని కులగురు స్వామి రాజర్షి ముని కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

యోగ కు ఆయన ఏళ్ళ తరబడి అద్భుతమైనటువంటి తోడ్పాటు ను అందించారు అని ప్రధాన మంత్రి అన్నారు. దివంగత ఆత్మ కు శాంతి కై ప్రధాన మంత్రి ప్రార్థించడం తో పాటు, రాజర్షి ముని ని కోల్పోయి శోకం లో ఉన్న అనుయాయుల కు తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

લકુલીશ પરંપરાના કુલગુરુ સ્વામિ રાજર્ષિ મુનિના બ્રહ્મલીન થયાના સમાચાર દુ:ખદ છે. તેઓએ વર્ષો સુધી યોગના સંવર્ધન અને વિકાસનું કાર્ય કર્યું. સદ્ગતના આત્માની શાંતિ માટે અંતરમનથી પ્રાર્થના તથા શોકગ્રસ્ત અનુયાયીઓને સાંત્વના ॥” అని పేర్కొన్నారు.

*****

 

DS/ST