Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి సంతాపం


కుముదిని లఖియా మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు సంతాపం వ్యక్తం చేశారుసాంస్కృతిక రంగంలో ఆమె అసాధారణ ప్రతిభతో గుర్తింపు పొందారని ఆయన ప్రశంసించారుకథక్భారతీయ నృత్య రీతుల పట్ల ఆమెకు గల మక్కువ.. ఆమె అద్భుతమైన రచనల్లో కనిపిస్తుందని పేర్కొన్నారు.

ఎక్స్’ వేదికగా చేసిన ఒక పోస్ట్‌లో ఆయన ఇలా పేర్కొన్నారు:

అద్భుత సాంస్కృతిక ప్రతిభతో మంచి గుర్తింపును పొందిన కుముదిని లఖియా గారి మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించిందికథక్భారతీయ నృత్య రీతుల పట్ల ఆమెకు గల మక్కువ ఆమె గత కొన్ని సంవత్సరాలుగా చేసిన అద్భుతమైన రచనల్లో కనిపిస్తుందినిజమైన మార్గదర్శకురాలిగా ఆమె తరతరాలుగా ఎందరో నృత్య కళాకారులను తీర్చిదిద్దారుసాహితీ రంగానికి చేసిన కృషితో ఆమె చిరస్మరణీయులుఆమె కుటుంబ సభ్యులకుశిష్యులకుఅభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానుఓం శాంతి.”