కీర్తిశేషులైన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన సమాధి విజయ్ ఘాట్ వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా ఆ చిత్రాన్ని పోస్ట్ చేస్తూ పంపిన ఒక సందేశంలో:
“విజయ్ ఘాట్ వద్ద శ్రీ లాల్ బహదూర్ శాస్త్రికి నివాళి అర్పించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
At Vijay Ghat, offered tributes to Shri Lal Bahadur Shastri Ji. pic.twitter.com/mMQgM9mwn1
— Narendra Modi (@narendramodi) October 2, 2023
***
DS/RT
At Vijay Ghat, offered tributes to Shri Lal Bahadur Shastri Ji. pic.twitter.com/mMQgM9mwn1
— Narendra Modi (@narendramodi) October 2, 2023