Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కిసాన్డ్రోన్స్ లో సాధించిన పురోగతి వ్యవసాయం రంగం లో ప్రభావశీలమైన మరియు సమర్థమైనసాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని సమకూర్చుతున్నది:ప్రధాన మంత్రి


డ్రోన్స్ యొక్క పురోగతి రైతుల సంపాదన ను ఏ విధంగా పెంచడం తో పాటు వారి జీవనం లో నాణ్యత ను మెరుగుపరచిందో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.

 

ఆరోగ్యం శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియ వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో శేర్ చేస్తూ :

‘‘ద్రవ రూప ఎరువుల ఉపయోగాని కి ప్రభావశీలమైనటువంటి మరియు సమర్ధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని సమర్చడం ద్వారా రైతుల సంపాదన ను పెంచడానికి మరియు వారి జీవన నాణ్యత ను మెరుగుపరచడానికి కిసాన్ డ్రోన్స్ యొక్క పురోగతి ఏ విధం గా తోడ్పడిందీ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మాండవియ వివరించారు.’’ అని పేర్కొంది.

 

 

***

DS/RT