కాసగంజ్ ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.
ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.
“కాసగంజ్ దుర్ఘటనలో మరణించిన ఒక్కొక్కరి కుటుంబ సభ్యులకి పిఎంఎన్ఆర్ఎఫ్ రూ.2 లక్షలు ఎక్స్–గ్రేషియా చెల్లిస్తారు. గాయపడిన వారికి రూ.50,000 చెల్లించడం జరుగుతుంది” అని తెలిపారు
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased in the mishap in Kasganj. The injured would be given Rs. 50,000: PM @narendramodi https://t.co/KFiNLGAYoL
— PMO India (@PMOIndia) February 24, 2024