Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాసగంజ్ ప్రమాద బాధితులకు ఎక్స్-గ్రేషియా ప్రకటించిన పిఎం


కాసగంజ్    ప్రమాద బాధితులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ గ్రేషియా ప్రకటించారుపిఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలుగాయపడిన వారికి రూ.50,000 ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నట్టు తెలియజేశారు.

  మేరకు ఆయన  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

కాసగంజ్     దుర్ఘటనలో  మరణించిన ఒక్కొక్కరి కుటుంబ సభ్యులకి పిఎంఎన్ఆర్ఎఫ్ రూ.2 లక్షలు  ఎక్స్గ్రేషియా  చెల్లిస్తారుగాయపడిన వారికి రూ.50,000 చెల్లించడం జరుగుతుంది” అని తెలిపారు