Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాలడి గ్రామం లో గల శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రం ను సందర్శించిన ప్రధాన మంత్రి


 ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కాలడి గ్రామం లో శ్రీ ఆది శంకరాచార్యుల వారి యొక్క పవిత్ర జన్మస్థలం అయినటువంటి శ్రీ ఆది శంకర జన్మ భూమి క్షేత్రాన్ని సందర్శించారు.

 

PM India

PM India

PM India

PM India

PM India

 

 

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న కాంచి లో స్తూపాన్ని (శ్రీ కాంచి కామకోటి పీఠమ్) ను కూడా సందర్శించారు.

 

PM India

PM India

PM India

 

***