కార్ వార్ లో క్రొత్త గా నిర్మించిన విమాన వాహక పలక ల వంతెన వద్ద మొట్ట మొదటి సారి గా ఐఎన్ఎస్ విక్రాంత్ తనకు కేటాయించినటుంటి స్థానం లో నిలచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మాదీ ప్రశంస ను వ్యక్తం చేశారు.
భారతదేశం నౌకా దళం చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘ప్రశంసాయోగ్యం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Remarkable! https://t.co/bUIGM4zOC2
— Narendra Modi (@narendramodi) May 21, 2023