కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ప్రధాని ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘దేశ ప్రజలందరికీ కార్తిక పౌర్ణమి, దేవ్ దీపావళి ల సందర్భంగా ఇవే అనంత శుభకామనలు. స్నానం, ధ్యానం, దీపదానాల సంప్రదాయంతో ముడిపడిన ఈ పవిత్రమైన సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలోనూ సుఖం, సమృద్ధి, సౌభాగ్యం అనే వెలుగులను ప్రసరించాలని నేను కోరుకుంటున్నాను.’’
सभी देशवासियों को कार्तिक पूर्णिमा और देव दीपावली की अनंत शुभकामनाएं। स्नान-ध्यान और दीपदान की पवित्र परंपरा से जुड़ा यह पावन अवसर हर किसी के जीवन को सुख-समृद्धि और सौभाग्य से रोशन करे, यही कामना है।
— Narendra Modi (@narendramodi) November 15, 2024