Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి అభినందన లు తెలిపినప్రధాన మంత్రి


కామన్ వెల్థ్ గేమ్స్, 2022 లో మహిళ ల బాక్సింగ్ లో 50 కిలో ల విభాగం లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు నిక్ హత్ జరీన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘నిక్ హత్ జరీన్ గారు భారతదేశానికి గర్వకారణం గా ఉన్నారు. ఆమె ప్రపంచ శ్రేణి క్రీడాకారిణి, ఆమె నైపుణ్యాల కు గాను ఆమె ను అభిమానించడం జరుగుతున్నది. కామన్ వెల్థ్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను ఆమె కు నా అభినందన లు. వివిధ ఆటల పోటీల లో రాణిస్తూ, ఆమె గొప్ప నిలకడతనాన్ని చాటారు. ఆమె భావి ప్రయాసల లో సైతం రాణించాలి అని కోరుకొంటూ శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను. #Cheer4India” అని పేర్కొన్నారు.