మంగళప్రదం అయినటువంటి నవరాత్రి ఉత్సవ కాలం లో కాత్యాయని మాత భక్తజనులు అందరి కి ఆ దేవి శుభాశీస్సులు ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. అందరి కి సంకల్ప బలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు దీవెన లు కూడా దక్కాలి అని ఆయన ఆకాంక్షించారు. దేవత కు సంబంధించిన స్తుతి ని సైతం ఆయన శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా
కాత్యాయనీ చ శుభదా దేవీ దానవఘాతినీ
దుర్గా మాత యొక్క కాత్యాయనీ స్వరూపం అత్యంత అద్భుమైందీ, అలౌకికమైందీను. ఈ రోజు న ఆమె ను ఆరాధించడం ద్వారా ప్రతి ఒక్కరి కి నూతన ఆత్మబలం మరియు ఆత్మవిశ్వాసం తాలూకు ఆశీర్వాదాలు లభించు గాక.. ఇదే నేను కోరుకొంటున్నది.’’ అని పేర్కొన్నారు.
चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।
— Narendra Modi (@narendramodi) October 1, 2022
कात्यायनी च शुभदा देवी दानवघातिनी॥
मां दुर्गा का कात्यायनी स्वरूप अत्यंत अद्भुत और अलौकिक है। आज उनकी आराधना से हर किसी को नए आत्मबल और आत्मविश्वास का आशीर्वाद मिले, यही कामना है। pic.twitter.com/cVCYQutiRB