Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాత్యాయనిమాత కు  ప్రణమిల్లిన ప్రధాన మంత్రి


నవరాత్రి కాలం లో మన సమాజం లో సోదరత్వాన్ని మరియు దయాళుత్వాన్ని పెంపొందింప చేయడం కోసం భక్త జనుల కు కాత్యాయని మాత ఆశీస్సు లు లభించాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘కాత్యాయని మాత కు ప్రణామాన్ని ఆచరిస్తున్నాను. ఆ దేవి ఆశీర్వాదాలు మన తో సదా ఉండు గాక; మరి, ఆ దేవి ఆశీస్సు లు మన సమాజం లో సోదరత్వాన్ని, దయా గుణాన్ని పెంపొందించు గాక’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/SH