Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కశ్మీర్ కు చెందిన శతాబ్దాల పాతదైన ‘నమ్ దా’ కళ యొక్క పునరుజ్జీవనం గురించినవ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


కశ్మీర్ కు చెందిన శతాబ్దాల పాతదైన ‘నమ్ దా’ కళ యొక్క పునరుజ్జీవనం గురించిన వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘కశ్మీర్ లో శతాబ్దాల పాతదైనటువంటి ‘నమ్ దా’ కళ మరోమారు జవజీవాల ను పుంజుకొంటూ ఉండడం మరి అనేక సంవత్సరాల తరువాత ప్రపంచ దేశాల కు చేరువ అవుతూ ఉండడం చూసి సంతోషిస్తున్నాను. ఇది మన చేతివృత్తి కళాకారుల నైపుణ్యాల కు మరియు ఆటుపోటుల కు తట్టుకొని నిలచే తత్త్వానికి ఒక ప్రమాణం గా ఉంది. ఈ పునరుజ్జీవనం మన సమృద్ధమైనటువంటి వారసత్వం పరం గా ఒక శుభ సమాచారం.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS