Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ గిల్ విజయ్ దివస్ నాడు సాయుధ బలాల కు శ్రద్ధాంజలి ఘటించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కర్ గిల్ విజయ్ దివస్ నాడు సాయుధ సైనికుల కు శ్రద్ధాంజలి ఘటించారు. 

‘‘మన సాయుధ బలాల యొక్క సాహసాన్ని మరియు దృఢ నిశ్చయాన్ని కర్ గిల్ విజయ్ దివస్ సందర్భం లో మనం స్మరించుకొందాము.  మన సాయుధ సైనికులు మన దేశాన్ని 1999 వ సంవత్సరం లో స్థిరం గా రక్షించారు.  వారి యొక్క పరాక్రమం రాబోయే తరాల కు సైతం ప్రేరణ ను అందిస్తూ ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

**