Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్తవ్యపథ్ లో ఏస్ట్రో నైట్  స్కై ని నిర్వహించిన నేశనల్ సైన్స్ సెంటర్ దిల్లీ ప్రయాసలను మెచ్చుకొన్న ప్రధాన మంత్రి


కర్తవ్యపథ్ లో ఏస్ట్రో నైట్ స్కై ని నిర్వహించిన నేశనల్ సైన్స్ సెంటర్ దిల్లీ యొక్క ప్రయాస ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

 

నేశనల్ సైన్స్ సెంటర్ దిల్లీ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘మన యువతీయువకుల లో అంతరిక్షం పట్ల మరియు అంతరిక్ష అధ్యయనం పట్ల కుతూహలాన్ని రగిలింప చేసేందుకు గాను జరిగిన ఆసక్తిదాయకమైనటువంటి ప్రయత్నం ఇది.’’ అని పేర్కొన్నారు.

*****

DS/ST