Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటక రాజ్యోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు


కర్ణాటక రాజ్యోత్సవం (అవతరణ) సందర్భంగా, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కన్నడ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“కన్నడ సోదర, సోదరీమణులకు నా శుభాకాంక్షలు. కన్నడ ప్రజల బలం, నైపుణ్యంతో ఆ రాష్ట్రం కొంగొత్త ప్రగతి శిఖరాలను అధిరోహిస్తోంది. కన్నడ ప్రజల సంతోషం, ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నా”.

 

 

 

****