Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కచ్చీ నూతన సంవత్సరాది వేళ ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కచ్చీ నూతన సంవత్సర ఆగమన వేళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“కచ్చీ నవ వర్ష సమయంలో, ఆషాఢీ బీజ్ శుభ తరుణంలో వేడుక జరుపుకొంటున్న వారికి ఇవే నా శుభ కామనలు.

ఈ సంవత్సరం మీకు ఆనందాన్ని, సమృద్ధి ని ప్రసాదించుగాక” అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.