Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కంబోడియా రాజ్యం యొక్క ప్రధాని గా డాక్టర్ శ్రీ హున్ మేనెట్ పదవీబాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ఆయన కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి


కంబోడియా రాజ్యం యొక్క ప్రధాని గా డాక్టర్ శ్రీ హున్ మేనెట్ పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి సామాజిక మాధ్యం X లో ఒక ట్వీట్ ను పోస్టు చేస్తూ, అందులో –

‘‘కంబోడియా రాజ్యాని కి ప్రధాని గా పదవీ బాధ్యతల ను స్వీకరించిన సందర్బం లో శ్రీ @Dr_Hunmanet_PM కి ఇవే అభినందన లు. మన స్నేహపూర్వకమైన చారిత్రక సంబంధాల ను మరింత ఉన్నతమైన స్థాయి కి తీసుకొని పోవడం కోసం మీతో కలసి పని చేయాలని నేను ఆశపడుతున్నాను. @peacepalace_kh’’ అని పేర్కొన్నారు.