Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓణమ్ సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఓణమ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

“ మీ అందరికీ ఓణమ్ శుభాకాంక్షలు. ఈ ప్రత్యేకమైన పర్వదినం మన దేశం అంతటా సామరస్య వాతావరణాన్ని, సంతోషాన్ని పెంపొందింపచేయాలని నేను ప్రార్థిస్తున్నాను ” అని ప్రధాన మంత్రి తమ సందేశంలో పేర్కొన్నారు.