Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓణమ్ నాడు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళకరమైన ఓణమ్ పర్వదిన సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ప్రతి ఒక్కరికీ ఓణమ్ శుభాకాంక్షలు. ఈ శుభప్రదమైన పండుగ రోజు మన సమాజంలో ప్రసన్నతను, సామరస్యాన్ని మరియు సుఖ సంతోషాలను ప్రసాదించాలని నేను కోరుకొంటున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.