Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారిత కల్పించే జాతీయ ఓటర్ల దినోత్సవం… ఓ ప్రజాస్వామ్య వేడుక: ప్రధానమంత్రి


ఈరోజు జాతీయ ఓటర్ల దినోత్సవంమన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకోవడంప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సాధికారతను కల్పించడం జాతీయ ఓటర్ల దినోత్సవం ఉద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈసందర్భంగా అన్నారు.

జాతీయ ఓటర్ల దినోత్సవం మన శక్తివంతమైన ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకునే రోజుప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకునే సాధికారతను కల్పించడం దీని ఉద్దేశంఇది దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రజల భాగస్వామ్య ప్రాముఖ్యతను చాటి చెబుతుందిఈ విషయంలో భారత ఎన్నికల సంఘం (ఈసీఐచేస్తున్న కృషిని అభినందిస్తున్నాం” అని ప్రధానమంత్రి ‘ఎక్స్‘ పోస్ట్ లో పేర్కొన్నారు. @ECISVEEP”

 

 

***

MJPS/SR