నేడు ఒడిశా స్థాపక దినాన్ని పురస్కరించుకొని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఒడిశా యొక్క సంపన్న సంస్కృతిని, వారసత్వాన్ని చూసుకొని దేశం గర్విస్తోంది. ఆ రాష్ట్ర ప్రజలు వివిధ రంగాలలో ఉన్నత స్థానానికి చేరుకోవడం ద్వారా దేశాభివృద్ధి పథంలో చెరిగిపోని ముద్ర ను వేశారు.
భగవాన్ జగన్నాథుడు మనను ఎప్పటికీ దీవిస్తూ వుండాలని మరియు రానున్న రోజులలో పురోగతి యొక్క ఒడిశా ప్రజలు నూతన శిఖరాలను అందుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
***
AKT/HS
Best wishes to my sisters and brothers of Odisha on Utkala Dibasa. pic.twitter.com/mspuBqMYQW
— Narendra Modi (@narendramodi) April 1, 2018