Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

 ‘‘ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ గారి దురదృష్టకరమైనటువంటి మృతి వార్త తెలిసి బాధపడ్డాను.  ఈ దు:ఖభరిత ఘడియ లో ఆయన కుటుంబాని కి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST