ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక అభిమాని యొక్క ట్వీట్ ను శేర్ చేశారు. అందులో అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు యొక్క ఒకటో దశ ప్రారంభం సందర్భం లో ప్రధాన మంత్రి ఇచ్చిన ప్రసంగం తాలూకు పంక్తులు ఉన్నాయి. ఆ ట్వీట్ లో శేర్ చేసిన వీడియో లో ప్రధాన మంత్రి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణాన్ని గురించి తన అనుభూతి ని వెల్లడిస్తున్నారు.
ఒక అభిమాని ట్వీట్ ను ఉదాహరణ గా పేర్కొంటూ ప్రధాన మంత్రి –
‘‘కనెక్టివిటీ తోనే ప్రగతి, కనెక్టివిటి యే సమృద్ధి.’’ అని ట్వీట్ చేశారు.
Connectivity is progress, connectivity is prosperity. https://t.co/xF8QZfEKa9
— Narendra Modi (@narendramodi) September 30, 2022