Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐటిపిఒ ఇంటర్నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ యొక్క శ్రమికుల ను సన్మానించిన ప్రధానమంత్రి

ఐటిపిఒ ఇంటర్నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ యొక్క శ్రమికుల ను సన్మానించిన ప్రధానమంత్రి


క్రొత్త ఐటిపిఒ ఇంటర్ నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ లో ఈ రోజు న పూజ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు; ఆ కేంద్రం యొక్క నిర్మాణం లో భాగం పంచుకొన్న శ్రమికుల ను ఆయన సమ్మానించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘ఆధునికమైనటువంటి మరియు భావి అవసరాల ను తీర్చేటటువంటి ఒక ఇంటర్ నేశనల్ ఎగ్జిబిశన్-కమ్-కన్వెన్శన్ సెంటర్ దిల్లీ కి లభించింది. ఈ కేంద్రం భారతదేశం లో సభా ప్రధానమైనటువంటి పర్యటనల ను ప్రోత్సహిస్తుంది. ఇది ప్రపంచం నలుమూలల నుండి ప్రజల ను ఇక్కడకు రప్పిస్తుంది. ఈ కేంద్రం తాలూకు ఆర్థిక సంబంధి ప్రయోజనాలు మరియు పర్యటన సంబంధి ప్రయోజనాలు సైతం అనేక రెట్లు గా ఉండబోతున్నాయి.’’

 

“Honouring the Shramiks who have toiled to build the impressive  International Exhibition-cum-Convention Centre in Delhi.”

 

***

DS/AK