Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐక్య‌ రాజ్య స‌మితి దినం నాడు ఐరాస‌ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి


ఐక్య‌ రాజ్య స‌మితి దినం సంద‌ర్భంగా ఐక్య‌ రాజ్య స‌మితి కి (ఐ.రా.స.) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

‘‘ఐరాస దిన అభినంద‌న‌లు. ప్ర‌పంచంలో శాంతిని ప్రోత్స‌హించ‌డంలో ఐరాస కృషిని ప్ర‌శంసిస్తున్నాం. ఐరాస మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో అమ‌ల‌వుతున్న విస్తృత శ్రేణి కార్య‌క్ర‌మాల‌ను శ్లాఘిస్తున్నాం’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***