Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఐఎన్ఎ కు చెందిన వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి 


ప్రముఖ ఐఎన్ఎ కు సేవలు అందించినటువంటి మలేశియా కు చెందిన వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
‘‘ఐఎన్ఎ కు సేవల ను అందించిన మలేశియా వాసి వయోవృద్ధురాలు అంజలాయి పొన్నుసామి గారి కన్నుమూత వార్త విని దు:ఖించాను. భారతదేశం యొక్క స్వాతంత్య్ర ఉద్యమం లో ఆమె కనబరచిన సాహసాన్ని, ఆమె పోషించినటువంటి ప్రేరణాత్మకమైన పాత్ర ను గురించి మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకొంటాం. ఆమె కుటుంబాని కి మరియు మిత్రుల కు ఇదే నా సంతాపం.’’ అని పేర్కొన్నారు.

***
DS/AK