Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో బాడ్ మింటన్ మహిళలసింగిల్స్ ఎస్ హెచ్6 పోటీ లో కాంస్య పతకాన్ని నిత్య శ్రీ శివన్ గారు సాధించినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో బాడ్ మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ హెచ్6 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు నిత్య శ్రీ శివన్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘పారా బాడ్ మింటన్ మహిళల సింగిల్స్ ఎస్ హెచ్6 పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు పారా శట్ లర్ నిత్య శ్రీ శివన్ గారి కి అభినందన లు.

ఆమె లోని దృఢ సంకల్పం మరియు అసామాన్యమైనటువంటి నైపుణ్యం మన అందరికీ ప్రేరణ ను అందించేవే.’’ అని పేర్కొన్నారు.