Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల బాడ్ మింటన్సింగిల్స్ ఎస్ఎల్-4 పోటీ లో కాంస్య పతకాన్ని శ్రీ సుకాంత్ కదమ్ గెలిచినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


చైనా లోని హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ పారా గేమ్స్ 2022 లో పురుషుల బాడ్ మింటన్ సింగిల్స్ ఎస్ఎల్-4 పోటీ లో కంచు పతకాన్ని శ్రీ సుకాంత్ కదమ్ గెలిచినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో –

‘‘ఏశియాన్ పారా గేమ్స్ లో పురుషుల బాడ్ మింటన్ సింగిల్స్ ఎస్ఎల్-4 పోటీ లో అసాధారణమైన ఆటతీరు ను కనబరచినందుకు గాను శ్రీ సుకాంత్ కదమ్ కు ఇవే అభినందన లు.

 

ఆయన యొక్క నైపుణ్యం, దృఢ సంకల్పం మరియు అలుపెరుగని భావన లు దేశ ప్రజలు గర్వపడేలా చేశాయి. ఈ కాంస్య పతకం ఆయన యొక్క సమర్పణ భావానికి మరియు ఆయన యొక్క కఠోర శ్రమ కు ఒక ప్రకాశవంతం అయినటువంటి ప్రమాణం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.