Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారాగేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ లో కాంస్యాన్ని గెలిచినందుకు శ్రీ శివరాజన్కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఏశియాన్ పారా గేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ ఎస్ హెచ్6 ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ శివరాజన్ కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

వారి యొక్క కార్యసాధన వారి కఠోర శ్రమ కు ఒక ప్రమాణం గా ఉంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో

ఏశియాన్ పారా గేమ్స్ లో బాడ్ మింటన్ మిక్స్ డ్ డబల్స్ ఎస్ హెచ్6 ఈవెంట్ లో కంచు పతకాన్ని సాధించినందుకు శ్రీ శివరాజన్ కు మరియు నిత్య శ్రీ శివన్ గారి కి ఇవే అభినందన లు.

వారు ఇరువురి శ్రేష్ఠత్వం మరియు సమన్వయం చెరిగిపోనటువంటి ముద్ర ను వేశాయి. ఆ కోవ కు చెందినటువంటి భవ్య కార్యసిద్ధి వారి కఠోర శ్రమ కు ఒక నిదర్శన గా ఉంది. భారతదేశం వారి యొక్క సాఫల్యాన్ని ఎల్లప్పటికీ వేడుక గా జరుపుకొంటుంది.’’ అని పేర్కొన్నారు.