Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ పారాగేమ్స్ లో పురుషుల పది మీటర్ ల ఎయర్ పిస్టల్ పోటీ లో కాంస్యాన్ని గెలుచుకొన్నందుకుశూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి


ఏశియాన్ పారా గేమ్స్ లో పి1- మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 పోటీ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శూటర్ శ్రీ మనీష్ నర్ వాల్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందించారు.

 

 

శ్రీ నర్ వాల్ ను ఆయన యొక్క అసాధారణమైన కార్యసాధన కు గాను శ్రీ నరేంద్ర మోదీ మెచ్చుకొన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పోస్ట్ చేశారు:

 

‘‘పి1- మెన్స్ 10ఎమ్ ఎయర్ పిస్టల్ ఎస్ హెచ్1 ఈవెంట్ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ మనీష్ నర్ వాల్ కు ఇవే హృదయపూర్వకమైన అభినందన లు. ఈ చెప్పుకోదగ్గినటువంటి కార్యసాధన ఆయన యొక్క శ్రేష్ఠమైన నైపుణ్యాన్ని మరియు దృఢ సంకల్పాన్ని చాటిచెబుతోంది.’’