Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్2022 లో మెన్స్ కనూ డబల్ 1000 మీటర్ ల ఈవెంట్ లో కంచు పతకాన్ని శ్రీ అర్జున్ సింహ్మరియు శ్రీ సునీల్ సింహ్ గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హాంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ 2022 లో మెన్స్ కనూ డబల్ 1000 మీటర్ ల పోటీ లో శ్రీయుతులు అర్జున్ సింహ్ మరియు సునీల్ సింహ్ సలామ్ లు కాంస్య పతకాన్ని గెలిచిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి కి అభినందనల ను తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, అందులో –

‘‘ఏశియాన్ గేమ్స్ లో మెన్స్ కనూ డబల్ 1000 మీటర్ ల పోటీ లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు శ్రీ అర్జున్ సింహ్ కు మరియు శ్రీ సునీల్ సింహ్ సలామ్ కు ఇవే అభినందన లు.

వారు వారి యొక్క విశిష్టమైన ప్రదర్శన తో మరియు దృఢ సంకల్పం తో దేశ ప్రజలు గర్వపడేటట్లుగా చేశారు. వారు లక్షల కొద్దీ యువ భారతీయుల కు కలల ను అనుసరిస్తూ పోయి మరి క్రీడల లో రాణించేందుకు ప్రేరణ ను కూడా ఇచ్చారు.’’ అని పేర్కొన్నారు.

***

DS/TS