Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్ గేమ్స్ లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్లో వెండి పతకాన్ని గెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి


హంగ్ ఝోవు లో జరుగుతున్న ఏశియాన్ గేమ్స్ లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ మిక్స్ డ్ టీమ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని గెలిచినందుకు శ్రీ సరబ్ జోత్ సింహ్ మరియు దివ్య టిఎస్ గారు లతో కూడిన జట్టు కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ లో నమోదు చేసిన ఒక సందేశం లో

‘‘ఏశియాన్ గేమ్స్ 2022 లో 10 మీటర్ ల ఎయర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో వెండి పతకాన్ని శ్రీ సరబ్ జోత్ సింహ్ మరియు దివ్య టిఎస్ గారు లు గెలిచినందుకు గర్వంగా ఉంది. వారి ఈ కార్యసిద్ధి కి గాను వారి కి నేను అభినందనల ను తెలియజేస్తున్నాను. వారి యొక్క ప్రతిభ, వారి యొక్క అంకిత భావం మరియు వారి యొక్క టీమ్ వర్క్ లు ప్రశంసనీయమైనవి గాను, భారతదేశం యువతీయువకుల కు ప్రేరణ ను ఇచ్చేవి గాను ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS