Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఏశియాన్గేమ్స్ లో ఈక్యేస్ట్రియన్ డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకుశ్రీ అనుష్ అగ్ర వాలా కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి


ఏశియాన్ గేమ్స్ లో ఈక్యేస్ట్రియన్ డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలిచినందుకు శ్రీ అనుష్ అగ్ర వాలా కు అభినందనల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో

‘‘ఏశియాన్ గేమ్స్ లో ఈక్యేస్ట్రియన్ డ్రెసేజ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో కాంస్య పతకాన్ని మాతృ దేశాని కి సాధించి పెట్టినందుకు న్ని శ్రీ అనుష్ అగ్ర వాలా కు ఇవే అభినందన లు. ఆయన యొక్క నైపుణ్యం మరియు అంకిత భావం ప్రశంసనీయమైనటువంటివి. భావి ప్రయాసల లో సైతం ఆయన రాణించు గాక.’’ అని పేర్కొన్నారు.