Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎల్సిహెచ్ ‘ప్రచండ’ రక్షణ దళాల్లో చేరడం ఒక విశేషమైనటువంటి క్షణం అంటూ అభివర్ణించినప్రధాన మంత్రి


ఎల్ సిహెచ్ ‘ప్రచండ’ రక్షణ దళాల్లో చేరిన సందర్భం లో భారతదేవం లోని ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలియజేశారు.

రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ చేసిన ఒక ట్వీట్ ను ఉదాహరిస్తూ ప్రధాన మంత్రి తన ట్వీట్ లో
‘‘ఎల్ సిహెచ్ ‘ప్రచండ’ ను రక్షణ దళాల్లో చేర్చడం మన దేశం యొక్క రక్షణ రంగాన్ని బలమైందిగా మరియు ఆత్మనిర్భరమైంది గా తీర్చిదిద్దుకోవాలన్న 130 కోట్ల మంది భారతీయుల సామూహిక సంకల్పం తాలూకు ఒక విశేషమైనటువంటి క్షణం గా ఉంది. దీనికి గాను భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి ఇవే అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
 

 

***

DS/AK